Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 24, 2026 12:39 PM గుంటూరుGeneral
గుంటూరులో తప్పిన పెను ప్రమాదం - Udayam
గుంటూరు ఎస్‌విఎన్ కాలనీలోని ఒక పాఠశాల వద్ద బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో, వాహనం అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షితంగా బయటకు దించి, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...