వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు గుంటూరులో ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ సెంటర్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు.
రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేసిందని, కర్నూల్‌లోనూ మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

