వార్తలకు తిరిగి వెళ్లండి

సీతమ్మధార నక్కవానిపాలెంలో ట్రెజరీ కార్యాలయం వద్ద భూగర్భ పైపులైన్ పనుల కోసం తవ్విన గుంతలు వారం రోజులైనా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
పనులు పూర్తయినా గుంతలను సకాలంలో పూడ్చలేదని స్థానికులు తెలిపారు. GVMC అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

