Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా రోడ్డు

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 5:45 PM విజయనగరంGeneral
గుంతలమయంగా రోడ్డు - Udayam
సీతంపేట మండలం గోయిది సమీపంలో ప్రధాన రహదారి రోడ్డుపై పెద్ద గుంతలు ప్రమాదకరంగా ఏర్పడ్డాయి. అంబులెన్సులు వంటి అత్యవసర వాహనలు ఇబ్బంది గురవుతూ ఉన్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు దుస్థితి మారడం లేదని వాపోయారు. తక్షణమే R&B ఉన్నతాధికారుల స్పందించి మరమ్మతులకు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...