వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: మండలంలోని చిన్న వాల్గోట్–సిరికొండ ఆదర్శ పాఠశాల, కళాశాల బైపాస్ రోడ్డులో కల్వర్టు గుంతలు ఏర్పడి శిథిలావస్థకు చేరింది. పొలాల్లోని నీరు కిందికి వెళ్లేందుకు రోడ్డును తవ్వి పైపులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనూ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోతోంది.
రోడ్డు ధ్వంసం చేసిన అనంతరం కంకర, మొరం నింపి రహదారిని పునరుద్ధరించాల్సిన బాధ్యత వారిదే. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు
Comments
Loading comments...

