వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెం మండలం తీగరాజుపల్లిలో రహదారిపై ఉన్న గుంతల వద్ద బైక్ అదుపుతప్పి రవి అనే వ్యక్తి గాయపడ్డాడు. పర్వతగిరి మండలం గుగులోత్ తండాకు చెందిన రవి బైక్‌పై వరంగల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
గాయపడిన రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గుంతల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

