Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులో దారుణ హత్య

Follow Udayam on Google
Mohammad Sep 16, 2026 9:21 AM అనంతపురంGeneral
గుంతకల్లులోని బెంచ్ కొట్టాలలో బుధవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. వీరేష్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ట్రాన్స్ జెండర్స్ అపర్ణ- చిత్ర మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అపర్ణ తన మనుషుల చేత చిత్ర లవర్ వీరేష్ హత్య చేయించిందని పోలీసులు చెప్పారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయండి. ఈ ఘటనపై పోలీసులు దళిత చేపట్టారు.

Comments

G
Loading comments...