వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపాలిటీకి జడ్పీ సీఈవో విజయలక్ష్మిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రస్తుతం గుంతకల్లు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఉన్న ఆర్డీవో శ్రీనివాసులు ఎన్నికల బాధ్యతలు ఉన్నందున ఆయన స్థానంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో త్రాగు నీరు పారిశుద్ధ్య పనుల్లో ఆలసత్వం ఉండరాదన్నారు.
Comments
Loading comments...

