Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 4:03 PM అనంతపురంవినోదం
గుంతకల్లు ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు - Udayam
గుంతకల్లు టిడిపి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయరాం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...