వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బుధవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. తక్కువ సమయం నీటిని వదులుతున్నారని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలోనే కాలనీలో నీటి సమస్య పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు కమిషనర్ సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
Comments
Loading comments...

