వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బిల్లాస్ పూర్- యలహంక మధ్య రెగ్యులర్ వీక్లీ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రైలు బుధవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బిలాస్ పూర్ లో బయలుదేరి మరుసటి రోజు సాయంకాలం 7 గంటలకు యలహంక చేరుకుంటుందన్నారు.
తిరుగు ప్రయాణంలో యలహంక నుంచి గురువారాల్లో రాత్రి 9:30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందన్నారు.
Comments
Loading comments...

