Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మక్ష్మీపురంలో అకస్మాత్తుగా వర్షం

Follow Udayam on Google
జగన్ _రిపోర్టర్ Sep 05, 2026 12:07 AM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మక్ష్మీపురం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాస్తూ మరోవైపు వర్షం పడడంతో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఈ విభిన్న వాతావరణం చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వర్షం పడి పరిసర ప్రాంతాలు చల్లబడడంతో స్థానిక ప్రజలు ఉపశమనం పొందారు.

Comments

G
Loading comments...