వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మగట్ట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు.
మొత్తం 39,937 మంది ఓటర్లకు గాను 26,445 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 66.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

