Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గులాబ్‌ సిద్ధూ ఇంటి కాల్పుల కేసులో అరెస్టులు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 6:07 PM జాతీయంGeneral
గులాబ్‌ సిద్ధూ ఇంటి కాల్పుల కేసులో అరెస్టులు - Udayam
పంజాబీ గాయకుడు గులాబ్‌ సిద్ధూ ఇంటిపై కాల్పుల కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సంగ్రూర్‌ జిల్లాకు చెందిన నిందితులను సెప్టెంబర్‌ 21న అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, 10 బుల్లెట్లు, ఐదు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, కారు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులకు కోర్టు రిమాండ్‌ విధించగా, పోలీసులు విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...