వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు సర్పంచులు గుజరాత్ అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. వారిలో ఐలాపురం సర్పంచ్ పీర్ల సురేష్, శంకరాజుపల్లి సర్పంచ్ విజయకుమార్, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
గుజరాత్‌లో అమలవుతున్న ఉత్తమ అభివృద్ధి నమూనాలను పరిశీలించి, వాటిని తమ గ్రామాల్లో అమలు చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని సర్పంచులు తెలిపారు.
Comments
Loading comments...

