Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:54 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు - Udayam
తుఫాను ప్రభావంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షం, బలమైన ఈదురుగాలులకు గుడివాడ ఆటోనగర్ రెండో రోడ్డులో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...