వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుడివాడ ధనియాలపేటలో డ్రైనేజీల పూడిక తొలగింపు పనులు చేపట్టారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా, మురుగునీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ లావణ్య తెలిపారు.
ఈ పనుల్లో శానిటరీ సూపర్‌వైజర్ ఎండీ జహీర్, ఆదినారాయణ, నాగరాజు, వేణు పాల్గొన్నారు.
Comments
Loading comments...

