వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాల మండల పరిధిలో పల్లె పండుగ 3.0లో భాగంగా సోమవారం రూ.1.58 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తాగునీటి శుద్ధి ప్లాంటు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.
ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

