వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు సూచికగా నిలిచే GST వసూళ్లు ఆగస్టులో మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయి. గతేడాదితో పోలిస్తే 14.8 శాతం వృద్ధితో రూ.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
దేశీయ లావాదేవీల నుంచి రూ.1.37 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా రూ.62,604 కోట్లు సమకూరాయి. రిఫండ్ల అనంతరం నికర వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా నిలిచాయి.
Comments
Loading comments...

