వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్‌టీ 2.0తో వాహనాల ధరలు తగ్గి, వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ఆటో రంగం ఊపందుకుందని టాటా, హ్యుందాయ్, మహీంద్రా, మారుతీ సుజుకీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ప్రారంభ శ్రేణి కార్లకు డిమాండ్ పెరిగిందన్నారు.
పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు మూలధన వ్యయం, ఉత్పత్తి సామర్థ్య విస్తరణను వేగవంతం చేస్తున్నాయి.
Comments
Loading comments...

