వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం గర్శకుర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి లభిస్తోంది. గ్రామంలోని 1,550 మరమగ్గాలపై 800 మంది కార్మికులు వస్త్రం తయారు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లతో పనులు పెరిగాయని స్థానికులు తెలిపారు. చీరల తయారీ పూర్తయ్యాక ఇతర వస్త్రాలు తయారు చేస్తూ ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు.
Comments
Loading comments...

