Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగడ్డలో పెరుగుతున్న గంజాయి దందా

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 12:05 PM జోగులాంబ గద్వాల్ General
నడిగడ్డలో పెరుగుతున్న గంజాయి దందా - Udayam
జిల్లాలో గంజాయి వినియోగం ఆందోళన కలిగిస్తోంది. 19–25 ఏళ్ల యువకులే ఎక్కువగా మత్తుకు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో రెండు కేసులు నమోదవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. షోలాపూర్, రాయచూర్, హైదరాబాద్‌ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. విక్రయదారులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...