Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో అధ్వానంగా రోడ్డు

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
గరివిడి పట్టణంలో విజయనగరం - బొబ్బిలి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు చిన్నభిన్నమైందని, పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు చెరువులు తలపించక ముందే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...