వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని సూరత్‌లో ఎన్‌ఆర్‌ఐ ఖాళీ ఇంట్లో చోరీకి యత్నించిన ఓ దొంగ ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. రాత్రంతా అందులోనే నలిగిపోగా, తెల్లారాక గుర్తించిన స్థానికులు కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

