వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్‌పై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. నీరు, విద్యుత్ పొదుపు, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం తదితర అంశాలపై సంస్థలను మూల్యాంకనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రేటింగ్ ప్రక్రియను ఈ నెల 21లోగా పూర్తి చేసి, 25న ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించారు.
Comments
Loading comments...

