వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలంలోని అర్లీ కే గ్రామంలో రాపతి అనిల్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సి.రమేష్‌రెడ్డి, నాగయ్య, ఉపసర్పంచ్ మహావీర్, మార్కెట్ డైరెక్టర్ ఎం.పోశెట్టి, కాంగ్రెస్ నాయకులు ఎల్‌టీ భూమారెడ్డి, ఎల్‌టీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

