Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేవ్‌యార్డుల అభివృద్ధికి నిధులు విడుదల

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 27, 2026 8:58 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గ్రేవ్‌యార్డుల అభివృద్ధికి నిధులు విడుదల - Udayam
చర్లపల్లి డివిజన్‌లోని గ్రేవ్‌యార్డుల అభివృద్ధి పనులకు రూ.1.86 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఎస్సీ గ్రేవ్‌యార్డుకు రూ.82 లక్షలు, బీసీ గ్రేవ్‌యార్డుకు రూ.51 లక్షలు, కొమ్ము గ్రేవ్‌యార్డుకు రూ.53 లక్షలు కేటాయించారు. ఆధునిక దహన వేదికలు, వెయిటింగ్‌ హాళ్లు, టాయిలెట్లు, తాగునీరు, కాంపౌండ్‌ వాల్స్‌, సీసీ రోడ్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు.

Comments

G
Loading comments...