Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 12:22 PM జాతీయంGeneral
అమెరికాలో ఏడేళ్లుంటే గ్రీన్‌కార్డు - Udayam
ఏడేళ్లపాటు నిరంతరాయంగా అమెరికాలో ఉన్న వలసదారులకు గ్రీన్‌కార్డు మంజూరు చేయాలని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ అలెక్స్ పడిల్లా సెనెట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ చట్టానికి మానవీయ కోణాన్ని జోడించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ యంత్రాంగం అవలంబిస్తున్న క్రూరమైన వలస విధానాలను వ్యతిరేకిస్తూ ఈ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...