Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్ స్కూల్‌లో గ్రీన్ అండ్ గార్డెన్ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:13 PM నిజామాబాద్General
మోడల్ స్కూల్‌లో గ్రీన్ అండ్ గార్డెన్ ప్రారంభం - Udayam
నందిపేట్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ అండ్ గార్డెన్‌ను సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ప్రారంభించారు. విద్యార్థులు కూరగాయలు పండించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...