Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు శ్రీమంత కానుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 6:27 PM వికారాబాద్General
గర్భిణులకు శ్రీమంత కానుకలు - Udayam
తాండూర్–యాలాల్ మండలం గోరెపల్లి గ్రామంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘విజయక్క శ్రీమంత కానుక’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గర్భిణీ మహిళల ఇళ్లకు గడపగడపకు వెళ్లి చీరలు, సారెలతో పాటు శ్రీమంత కానుకలను అందజేశారు. కంజర్ల విజయలక్ష్మి పాల్గొని గర్భిణులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...