Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి

Follow Udayam on Google
I siva prasad Sep 11, 2026 8:06 PM నెల్లూరుGeneral
గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి - Udayam
గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం తీసుకోవాలని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శివ జ్యోతి పేర్కొన్నారు. శుక్రవారం 9వ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు మూడవ హరిజనవాడ లోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ మెహబూబి ఆదేశాల మేరకు పోషణ మసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ ప్రతి గర్భవతి పోషకాహారం తీసుకుని బలంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...