Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిచర్లలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:33 PM జయ శంకర్ భూపాలపల్లి General
తాడిచర్లలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు - Udayam
తాడిచర్ల గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషాల్లో చిన్నారులు అలరించగా, వారి వేషధారణను చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...