Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోపల్లెలో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 13, 2026 3:50 PM పశ్చిమగోదావరి General
కోపల్లెలో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు - Udayam
కోపల్లె ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. కలెక్టర్ సి. నాగరాణి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ‘సమాజ అభివృద్ధిలో నేను’ అంశంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు మరియు కార్యక్రమంలో డ్వామా పీడీ అప్పారావు, ఏపీడీ స్వాతి, డీఈఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...