Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 7:12 PM వనపర్తిGeneral
మోడల్‌ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే - Udayam
పెబ్బేరు తెలంగాణ మోడల్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఓడీ రమేష్‌ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఆన్‌లైన్‌ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...