Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముక్కొల్లులో ఘనంగా అమ్మవారి బోనాలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:51 AM కాకినాడGeneral
ముక్కొల్లులో ఘనంగా అమ్మవారి బోనాలు - Udayam
కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో శుక్రవారం అమ్మవారి బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలతో గ్రామ వీధుల్లో సందడి చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Comments

G
Loading comments...