వార్తలకు తిరిగి వెళ్లండి

కంజర్ల విజయలక్ష్మి ఫండేషన్ వ్యవస్థాపకురాలు విజయక్క గ్రామం గ్రామానా తిరగడంతో మహిళలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రతి గ్రామంలో మహిళలు ఆమెను తమ ఇంటి మనిషిలా దగ్గరకు తీసుకుంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు.
మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో మమేకమవుతున్న విజయక్కకు లభిస్తున్న ఆదరణ ప్రత్యేకంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

