Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 4:08 PM అనంతపురంక్రీడలు
గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ - Udayam
బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్సార్సీ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులకు శుక్రవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సైకిళ్లు పంపిణీ చేశారు. 9, 10వ తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ఈ కానుక అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయన్నారు.

Comments

G
Loading comments...