Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాలకు శుద్ధమైన నీటిని అందించడమే లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 6:06 PM అనంతపురంGeneral
గ్రామీణ ప్రాంతాలకు శుద్ధమైన నీటిని అందించడమే లక్ష్యం - Udayam
రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి శుద్ధి చేసిన రక్షిత మంచినీటిని కొళాయి ద్వారా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో జలజీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధరతో రూ.1.కోటి 34 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్ మరియు ఇంటింటి కొళాయి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Comments

G
Loading comments...