వార్తలకు తిరిగి వెళ్లండి

చింతగట్టు తండాకు చెందిన మూడావత్ అనిత క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.
పి.పార్వతి బీసీసీఐ సీనియర్ వన్డే జాతీయ పోటీలకు ఎంపికై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిని పీయూ పీడీ, కోచ్‌లు ప్రోత్సహిస్తున్నారు.
ఈ ఇద్దరు ఎంపిక కావడంతో తండాలో ఆనందోత్సవాలతో స్వీట్లు పంచుకున్నారు.
Comments
Loading comments...

