Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామానికి రోడ్డు నిర్మించాలి

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 5:44 PM పార్వతీపురం మన్యంGeneral
గ్రామానికి రోడ్డు నిర్మించాలి - Udayam
గుమ్మిడిగూడ పంచాయతీ సింగుపురం గ్రామానికి రోడ్డు నిర్మించాలని గిరిజన యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ఐటీడీఏ పీవో ఆర్.వైశాలికి వినతిపత్రం అందజేశారు. బియ్యాలవలస జంక్షన్ నుంచి సింగుపురం వరకు 1.2 కిలోమీటర్ల రహదారిని గతంలో మంజూరు చేసినప్పటికీ నిర్మాణం చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు.

Comments

G
Loading comments...