Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:00 PM కర్నూలుGeneral
గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే హామీ - Udayam
చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి ఉనేబది జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థి తిమ్మాపురం వెంకటలక్ష్మిని గెలిపించాలని కోరారు. ప్రజలకు అండగా ఉంటూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...