Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రభాస్

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:33 AM పార్వతీపురం మన్యంGeneral
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ప్రభాస్ - Udayam
సీతంపేట మండలం పెదరామ సెగ్మెంట్‌లోని ఏడు గ్రామాల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సవర ప్రభాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. MDU ఆపరేటర్‌గా పనిచేసిన అనుభవంతో గ్రామాల సమస్యలు తెలుసని, వైసీపీ హయాంలో అమలైన పథకాలను వివరిస్తూ గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...