వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ సొల్లు సురేందర్ తెలిపారు. గ్రామంలో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

