Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ స్తాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 2:55 PM విజయనగరంGeneral
గ్రామ స్తాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి - Udayam
గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం జనసేన నాయకులు, వీర మహిళలు కృషి చేయాలని విజయనగరం జిల్లా చీపురుపల్లి జనసేన సమన్వయకర్త విసినిగిరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్తానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సెప్టెంబర్‌ 2న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు నియోజవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బైక్‌ ర్యాలీ కోసం పోలీసులు అనుమతి కోరామని తెలిపారు.

Comments

G
Loading comments...