Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. వీబీజీ రామ్‌జీ గ్రామసభ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 2:21 PM జగిత్యాలGeneral
గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. వీబీజీ రామ్‌జీ గ్రామసభ - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో వీబీజీ రామ్‌జీ గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, కోతుల బెడద తదితర సమస్యలపై చర్చించారు. కోతుల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...