Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 2:21 PM జగిత్యాలGeneral
గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
కొత్తదామరాజుపల్లి గ్రామంలో వీబీజీ రామ్‌జీ గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై ప్రజలు చర్చించారు. వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరగా, సర్పంచ్ ఏ గ్యారపు లింబాద్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం హరీష్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...