Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ప్రభుత్వానికి ఊరట

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:13 PM హైదరాబాద్General
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ప్రభుత్వానికి ఊరట - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువతుల వివాహాలకు ప్రభుత్వం సాయం చేస్తోందని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో త్వరలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...