Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక చేయూత

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:54 PM జోగులాంబ గద్వాల్ General
నీట్ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక చేయూత - Udayam
ఎర్రవల్లి గ్రామానికి చెందిన నీట్‌ విద్యార్థిని ఉప్పరి ఇందు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని శుక్రవారం సర్పంచి అనిత కృష్ణసాగర్ అందజేశారు. ఇందు రెండు నెలల క్రితం కడుపునొప్పితో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సాయం మంజూరు చేసింది.

Comments

G
Loading comments...