Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులను వంచిస్తున్న ప్రభుత్వం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 09, 2026 6:40 AM నెల్లూరుGeneral
ఉద్యోగులను వంచిస్తున్న ప్రభుత్వం - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను అబద్ధాలతో వంచిస్తోందని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ ఆరోపించారు. బడ్జెట్‌లో జీతాలు, పెన్షన్లకు 30 నుంచి 33 శాతమే ఖర్చవుతోందన్నారు. పెండింగ్‌ డీఏలు, బకాయిలు విడుదల చేసి పీఆర్‌సీ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...