Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్టిపాటి చేతుల మీదుగా ట్రై స్కూటీల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:03 PM బాపట్లGeneral
గొట్టిపాటి చేతుల మీదుగా ట్రై స్కూటీల పంపిణీ - Udayam
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం కొరిశపాడు మండలం మేదరమెట్లలో పర్యటించి 31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు అద్దంకి నియోజకవర్గంలో 202 మంది అర్హులకు వాహనాలు అందించినట్లు తెలిపారు. దివ్యాంగుల స్వయం ఉపాధి, స్వావలంబనకు ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...